(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.45. అధ్యాయః 045
Mahabharata - Shalya Parva - Chapter Topics
కుమారోత్పత్తివర్ణనం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 9-45-0x(5195)(62680)
సరస్వత్యాః ప్రభావోఽయముక్తస్తే ద్విజసత్తమ।
కుమారస్యాభిషేకం తు బ్రహ్మన్నాఖ్యాతుమర్హసి॥ 9-45-1(62681)
యస్మిందేశే చ కాలే చ యథా చ వదతాం వర।
యైశ్చాభిషిక్తో భగవాన్విధినా యేన చ ప్రభుః॥ 9-45-2(62682)
స్కందో యథా చ దైత్యానామకరోత్కదనం మహత్।
తథా మే సర్వమాచక్ష్వ పరం కౌతూహలం హి మే॥ 9-45-3(62683)
వైశంపాయన ఉవాచ। 9-45-4x(5196)
కురువంశస్య సదృశం కౌతూహలమిదం తవ।
హర్షముత్పాదయత్వేవ వచో మే జనమేజయ॥ 9-45-4(62684)
హంత తే కథయిష్యామి శృణ్వానస్య నరాధిప।
అభిషేకం కుమారస్య ప్రభావం చ మహాత్మనః॥ 9-45-5(62685)
తేజో మాహేశ్వరం స్కన్నమగ్నౌ ప్రపతితం పురా।
తత్సర్వం భగవానగ్నిర్నాశకద్ధర్తుమక్షయం॥ 9-45-6(62686)
తేన సీదతి తేజస్వీ దీప్తిమాన్హవ్యవాహనః।
న చైవం ధారయామాస బ్రహ్మణే ఉక్తవాన్ప్రభుః॥ 9-45-7(62687)
స గంగాముపసగంయ నియోగాద్బ్రహ్మణః ప్రభుః।
గర్భమాహితవాందివ్యం భాస్కరోపమతేజసం॥ 9-45-8(62688)
అథ గంగాపి తం గర్భమసహంతీ విధారణే
ఉత్ససర్జ గిరౌ రంయే హిమవత్యమరార్చితే॥ 9-45-9(62689)
స తత్ర వవృధే లోకానావృత్య జ్వలనాత్మజః।
దదృశుర్జ్వలనాకారం తం గర్భమథ కృత్తికాః॥ 9-45-10(62690)
శరస్తంబే మహాత్మానమనలాత్మజమీశ్వరం।
మమాయమితి తాః సర్వాః పుత్రార్థిన్యోఽభిచుక్రుశుః॥ 9-45-11(62691)
తాసాం విదిత్వా భావం తం మాతౄణాం భగవాన్ప్రభుః।
ప్రస్నుతానాం పయః షడ్భిర్వదనైరపిబత్తదా॥ 9-45-12(62692)
తం ప్రభావం సమాలక్ష్య తస్య బాలస్య కృత్తికాః।
పరం విస్మయమాపన్నా దేవ్యో దివ్యవపుర్ధరాః॥ 9-45-13(62693)
యత్రోత్సృష్టశ్చ గర్భః స గంగయా నిరిమూర్ధని।
స శైలః కాంచనః సర్వః సంబభౌ మేరువత్తదా॥ 9-45-14(62694)
వర్ధతా చైవ గర్భేణ పృథివీ తేన రంజితా।
అతశ్చ సర్వే సంవృత్తా గిరయః కాంచనాత్మకాః॥ 9-45-15(62695)
కుమారః సుమహావీర్యః కార్తికేయ ఇతి స్మృతః।
గాంగేయః పూర్వమభవన్మహాకాయో బలాన్వితః॥ 9-45-16(62696)
శమేన తపసా చైవ వీర్యేణ చ సమన్వితః।
వవృధేఽతీవ రాజేంద్ర చంద్రవత్ప్రియదర్శనః। 9-45-17(62697)
స తస్మిన్కాంచనే దివ్యే శరస్తంబే శ్రియా వృతః।
స్తయమానః సదా శేతే గంధర్వైర్మునిభిస్తథా॥ 9-45-18(62698)
తథైనమన్వనృత్యంత దేవకన్యాః సహస్రశః।
దివ్యవాదిత్రనృత్యజ్ఞాః స్తువంత్యశ్చారుదర్శనాః॥ 9-45-19(62699)
అన్వయుశ్చాగ్నయః సర్వే గంగా చ సరితాం వరా।
దధార పృథివీ చైనం బిభ్రతీ రూపముత్తమం। 9-45-20(62700)
జాతకర్మాదికాస్తస్య క్రియాశ్చక్రే బృహస్పతిః।
వేదశ్చైనం చతుర్మూర్తిరపతస్థే కృతాంజలిః॥ 9-45-21(62701)
ధనుర్వేదశ్చతుష్పాదః సాస్త్రగ్రామః ససంగ్రహః।
తత్రైనం సముపాతిష్ఠత్సాక్షాద్వాణీ చ కేవలా॥ 9-45-22(62702)
స దదర్శ మహాత్మానం దేవదేవముమాపతిః।
శైలపుత్ర్యా సమాగంయభూతసంఘశతైర్వృతః॥ 9-45-23(62703)
నికాయా భూతసంఘానాం పరమాద్భుతదర్శనాః।
వికృతా వికృతాకారా వికృతాభరణధ్వజాః॥ 9-45-24(62704)
వ్యాఘ్రసింహర్క్షవదనా బిడాలమకరాననాః।
వృషదంశముఖాశ్చాన్యే గజోష్ట్రవదనాస్తథా॥ 9-45-25(62705)
ఉలూకవదనాః కేచిద్గృధ్రగోమాయుదర్శనాః।
క్రౌంచపారావతనిభైర్వదనై రాంకవైరపి॥ 9-45-26(62706)
శ్వావిచ్ఛల్యకగోధానామజైడకగవాం తథా।
సదృశాని వపూంష్యన్యే తత్రతత్ర వ్యధారయన్॥ 9-45-27(62707)
కేచిచ్ఛేలాంబుదప్రఖ్యాశ్చక్రాలాతగదాయుధాః।
కేచిదంజనపుంజాభాః కేచిచ్ఛ్వేతాచలప్రభాః॥ 9-45-28(62708)
సప్తమాతృగణాశ్చైవ సమాజగ్ముర్విశాంపతే।
సాధ్యా విశ్వేఽథ మరుతో వసవః పితరస్తథా॥ 9-45-29(62709)
రుద్రాదిత్యాస్తథా సిద్ధా భుజగా దానవాః ఖగాః।
బ్రహ్మా స్వయంభూర్భగవాన్సపుత్రః సహవిష్ణునా॥ 9-45-30(62710)
శక్రస్తథాఽభ్యయాద్ద్రష్టుం కుమారమమితప్రభం।
నారదప్రముఖాశ్చాపి దేవగంధర్వసత్తమాః॥ 9-45-31(62711)
దేవర్షయశ్చ సిద్ధాశ్చ బృహస్పతిపురోగమాః।
పితరో జగతః శ్రేష్ఠా దేవానామపి దేవతాః।
తేఽపి తత్ర సమాజగ్ముర్యామా ధామాశ్చ సర్వశః॥ 9-45-32(62712)
స తు బాలోఽపి బలవాన్మహాయోగబలాన్వితః।
అభ్యాజగామ దేవేశం శూలహస్తం పినాకినం॥ 9-45-33(62713)
తమావ్రజంతమాలక్ష్య శివస్యాసీన్మనోగతం।
యుగపచ్ఛైలపుత్ర్యాశ్చ గంగాయాః పావకస్య చ॥ 9-45-34(62714)
కం ను పూర్వమయం బాలో గౌరవాదభ్యుపైష్యతి।
అపి మామితి సర్వేషాం తేషామాసీన్మనోగతం॥ 9-45-35(62715)
తేషామేతమభిప్రాయం చతుర్ణాముపలక్ష్య సః।
యుగపద్యోగమాస్థాయ ససర్జ వివిధాస్తనూః॥ 9-45-36(62716)
తతోఽభవచ్చతుర్మూర్తిః క్షణేన భగవాన్ప్రభుః।
తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠతః॥ 9-45-37(62717)
ఏవం స కృత్వా హ్యాత్మానం చతుర్ధా భగవాన్ప్రభుః।
యతో రుద్రస్తతః స్కందో జగామాద్భుతదర్శనః॥ 9-45-38(62718)
విశాఖస్తు యయౌ దేవీం తతో గిరివరాత్మజాం।
శాఖో యయౌ స భగవాందివ్యమూర్తిర్విభావసుం॥ 9-45-39(62719)
నైగమేయోఽగమద్గంగాం కుమారః పావకప్రభః॥ 9-45-40(62720)
సర్వే భాసురదేహాస్తే చత్వారః సమరూపిణః।
తాన్సమభ్యయురవ్యగ్రాస్తదద్భుతమివాభవత్॥ 9-45-41(62721)
హాహాకారో మహానాసీద్దేవదానవరక్షసాం।
తద్దృష్ట్వా మహదాశ్చర్యమద్భుతం రోమహర్షణం॥ 9-45-42(62722)
తతో రుద్రశ్చ దేవీ చ పావకశ్చ పితామహం।
గంగయా సహితాః సర్వే ప్రణిపేతుర్జగత్పతిం॥ 9-45-43(62723)
ప్రణిపత్య తతస్తే తు విధివద్రాజపుంగవ।
ఇదమూచుర్వచో రాజన్కార్తికేయప్రియేప్సయా॥ 9-45-44(62724)
అస్య బాలస్య భగవన్నాధిపత్య యథేప్సితం।
అస్మత్ప్రియార్థం దేవేశ సదృశం దాతుమర్హసి॥ 9-45-45(62725)
తతః స భగవాంధీమాన్సర్వలోకపితామహః।
మనసా చింతయామాస కిమయం లభతామితి॥ 9-45-46(62726)
ఐశ్వర్యాణి చ సర్వాణి దేవగంధర్వరక్షసాం।
భూతయక్షవిహంగానాం పన్నగానాం చ సర్వశః॥ 9-45-47(62727)
సర్వమేవాదిదేశాసౌ కౌరవేయ మహాత్మనః।
సమర్థం చ తమైశ్వర్యే మహామతిరమన్యత॥ 9-45-48(62728)
తతో ముహూర్తం స ధ్యాత్వా దేవానాం స్రేయసి స్థితః।
సైనాపత్యం దదౌ తస్మై సర్వ భూతేషు భారత॥ 9-45-49(62729)
సర్వదేవనికాయానాం యే రాజానః పరిశ్రుతాః।
తాన్సర్వాన్వ్యాదిదేశాస్మై సర్వభూతపితామహః॥ 9-45-50(62730)
తతః కుమారమాదాయ దేవా బ్రహ్మపురోగమాః।
అభిషేకార్థమాజగ్ముః శైలేంద్రం సహితాస్తతః॥ 9-45-51(62731)
పుణ్యాం హైమవతీం దేవీం సరిచ్ఛ్రేష్ఠాం సరస్వతీం।
సమంతపంచకే యా వై త్రిషు లోకేషు విశ్రుతా॥ 9-45-52(62732)
తత్ర తీరే సరస్వత్యాః పుణ్యే సర్వగుణాన్వితే।
నిషేదుర్దేవగంధర్వాః సర్వే సంపూర్ణమానసాః॥ ॥ 9-45-53(62733)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి హ్రదప్రవేశపర్వణి పంచచత్వారింశోఽధ్యాయః॥ 45 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-45-6 తత్సర్వభక్షో భగవాన్నాశకద్దగ్ధుమక్షయమితి ఝ.పాఠః॥
9-45-7 తేనాసీదతి తేజస్వీ ఇతి ఝ.ఙ.పాఠః॥
9-45-25 బిడాలవృషదంశౌ మార్జారజాతిభేదౌ తత్సదృశాననౌ॥
9-45-27 శ్వానశల్యకగోధానామితి క.పాఠః॥
9-45-37 తస్య స్కందస్య పృష్ఠతః పశ్చాత్ శాఖవిశాఖనైగమేయాః ఆసన్।
తే స్కందేన సహ చత్వారః॥
9-45-39 వాయుమూర్తిర్విభావసుమితి ఝ.పాఠః॥
9-45-42 అద్భుతమదృష్టపూవం॥
9-45-45 పంచచత్వారింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.